తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా సమర్పించారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  రాజీనామా చేశారు.  గవర్నర్ తమిళిసైకి రాజీనామా పత్రం సమర్పించారు.