Asianet News TeluguAsianet News Telugu

Telangana Election: ఓరుగల్లులో బరిలో నిలిచిందెవరు? ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు వీరే

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి వరంగల్ (WARANGAL) జిల్లాలో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections  who contests  Warangal district constituencies wise List  KRJ
Author
First Published Nov 10, 2023, 12:00 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో  ఉమ్మడి వరంగల్ (WARANGAL)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

ఉమ్మడి వరంగల్ 

హన్మకొండ జిల్లా ( HANMAKONDA)

1. వరంగల్ శాసనసభ నియోజకవర్గం (పశ్చిమ) (WARANGAL WEST)

బీఆర్ఎస్ : దాస్యం వినయ్ భాస్కర్ 

బీజేపీ : రావు పద్మారెడ్డి

కాంగ్రెస్ : నాయిని రాజేందర్ రెడ్డి

 

నర్సంపేట్ శాసనసభ నియోజకవర్గం (NARSAMPET)

బీఆర్ఎస్ : పెద్ది సుదర్శన్ రెడ్డి

బీజేపీ :  కే. పుల్లారావు 

కాంగ్రెస్ : దొంతి మాధవ రెడ్డి 

 

పరకాల శాసనసభ నియోజకవర్గం (PARKAL)

బీఆర్ఎస్ : చల్లా ధర్మారెడ్డి  

బీజేపీ : పగడాల కాళీ ప్రసాద్ రావు 

కాంగ్రెస్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి 

 

తూర్పు వరంగల్  నియోజకవర్గం  ( WARANGAL EAST)

బీఆర్ఎస్ : నన్నపునేని నరేందర్ 

బీజేపీ : ఎర్రబెల్లి ప్రదీప్ రావు 
 
కాంగ్రెస్ : కొండా సురేఖ

 

వర్థన్నపేట శాసనసభ నియోజకవర్గం    ( WARADHANAPET)

బీఆర్ఎస్ :  అరూరి రమేష్ 

బీజేపీ : కొండేటి శ్రీధర్ 

కాంగ్రెస్ : కే ఆర్ నాగరాజు

 

భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం   (BHOOPAL PALLY)

బీఆర్ఎస్ :  గండ్ర వెంకట రమణా రెడ్డి

బీజేపీ        : చందుపట్ల కీర్తిరెడ్డి

కాంగ్రెస్ : గండ్ర సత్యనారాయణ రావు

 

జనగాం శాసనసభ నియోజకవర్గం (JANGAMA)

బీఆర్ఎస్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి 

బీజేపీ  : ఆరుట్ల దశమంత రెడ్డి 

కాంగ్రెస్ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

 

ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం (స్టేషన్) (GHANPUR)

బీఆర్ఎస్ : కడియం శ్రీహరి  

బీజేపీ : గుండె విజయరామారావు

కాంగ్రెస్ : సింగపురం ఇందిర 

 

పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం    (PALAKURTHI)

బీఆర్ఎస్ : ఎర్రబెల్లి దయాకర్ రావు 

బీజేపీ      : లేగ రామ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్ : యశస్విని రెడ్డి 

 

>>  ములుగు జిల్లా (MULUGU )

 ములుగు శాసనసభ నియోజకవర్గం    (MULUGU )

బీఆర్ఎస్ : ఒడే నాగజ్యోతి 

బీజేపీ  :  అజ్మీరా ప్రహాల్లాద్ 

కాంగ్రెస్ : ధనసరి సీతక్క 

 

>>  మహబూబాబాద్ జిల్లా (MAHABUBABAD)

డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం (ST).(DORNAKAL)

బీఆర్ఎస్ : రెడ్యా నాయక్ 

బీజేపీ : భుక్యా సంగీత 

కాంగ్రెస్ : జాటోత్ రామచంద్రు నాయక్ 

 

మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం (ST) (MAHABUBABAD)

బీఆర్ఎస్ : బానోత్ శంకర్ నాయక్ 

బీజేపీ       : జాటోత్ హుస్సేన్

కాంగ్రెస్ : మురళీ నాయక్ 
  


 

Follow Us:
Download App:
  • android
  • ios