Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election: బరిలో నిలిచిన వారు వీరే..ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో నియోజక వర్గాల వారిగా జాబితా..

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి నిజామాబాదు (NIZAMABAD)జిల్లాలో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections  who contests NIZAMABAD district constituencies wise candidates List  KRJ
Author
First Published Nov 10, 2023, 11:30 AM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి నిజామాబాదు (NIZAMABAD) లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..


ఉమ్మడి నిజామాబాదు (NIZAMABAD)
 
ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం  ( ARMUR)

బీఆర్ఎస్ : ఆశన్నగారి జీవన్ రెడ్డి 

బీజేపీ : పైడి రాకేష్ రెడ్డి

కాంగ్రెస్ : పొద్దుటూరి వినమ్ రెడ్డి

 

బోధన్ శాసనసభ నియోజకవర్గం  (BODHAN)

బీఆర్ఎస్ : షకీల్ అమేర్ 

బీజేపీ : వడ్డి మోహన్ రెడ్డి

కాంగ్రెస్ : పోద్దుటూరి సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం (NIZAMABAD URBAN)

బీఆర్ఎస్ : బిగాల గణేష్ గుప్తా

బీజేపీ : ధన్ పాల్ సూర్యనారాయణ 

కాంగ్రెస్ : షబ్బీర్ అలీ 

 

నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం (NIZAMABAD RURAL)

బీఆర్ఎస్ : బాజిరెడ్డి గోవర్థన్ 

బీజేపీ : కులచారి దినేష్ 

కాంగ్రెస్ : రేకులపల్లి భూపతి రెడ్డి  

 

బాల్కొండ శాసనసభ నియోజకవర్గం  (BALKONDA)

బీఆర్ఎస్ : వేముల ప్రశాంత్ రెడ్డి 

బీజేపీ : ఏలేటీ అన్నపూర్ణమ్మ

కాంగ్రెస్ : ముత్యాల సునీల్ రెడ్డి

 

>>  కామారెడ్డి జిల్లా (KAMEREDDY)

జుక్కల్ శాసనసభ నియోజకవర్గం (JUKKAL)

బీఆర్ఎస్ : హన్మంత్ షిండే 

బీజేపీ : టి. అరుణ తారా

కాంగ్రెస్ : తోట లక్ష్మికాంత రావు 

 

బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం ( BANSWADA)

బీఆర్ఎస్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి 

బీజేపీ : యెండల లక్ష్మీ నారాయణ

కాంగ్రెస్ : ఏనుగు రవీందర్ రెడ్డి 

 

యెల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం   (YELLAREDDY)

బీఆర్ఎస్ : జాజాల సురేందర్ 

బీజేపీ : వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

కాంగ్రెస్ : కే మధన్ మోహన్ రావు 

 

కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం  (KAMAREDDY)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

బీజేపీ : కాటపల్లి వెంకటరమణా రెడ్డి 

కాంగ్రెస్ : ఎనుమల రేవంత్ రెడ్డి


 

Follow Us:
Download App:
  • android
  • ios