Asianet News TeluguAsianet News Telugu

హేమాహేమీల హోరాహోరీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో నియోజక వర్గాల వారిగా పోటీలో నిలిచిన అభ్యర్థులు వీరే..

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే..ఉమ్మడి మెదక్ (MEDAK)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections  who contests Medak district constituencies wise List  KRJ
Author
First Published Nov 10, 2023, 12:51 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ (MEDAK)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

 >> మెదక్ జిల్లా (MEDAK)

మెదక్ శాసనసభ నియోజకవర్గం  (MEDAK)

బీఆర్ఎస్ : పద్మా దేవేందర్ రెడ్డి 

బీజేపీ : పంజా విజయ్ కుమార్ 
 
కాంగ్రెస్ : మైనంపల్లి రోహిత్

 

నరసాపూర్ శాసనసభ నియోజకవర్గం (NARSAPUR)

బీఆర్ఎస్ : వాకిటి సునీతా లక్ష్మారెడ్డి 

బీజేపీ  : ఎర్రగొల్ల మురళీ యాదవ్ 
 
కాంగ్రెస్ : ఆవుల రాజిరెడ్డి 

 

>>  సంగారెడ్డి జిల్లా (SANGAREDDY)

నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం ( NARAYAN KHED)

బీఆర్ఎస్ : మహారెడ్డి భూపాల్ రెడ్డి 

బీజేపీ  : జెనవాడే సంగప్ప
 
కాంగ్రెస్ : సురేశ్ షేట్కార్ 

 

ఆందోల్ నియోజకవర్గం (ఎస్.సి.)   ( ANDOLE)

బీఆర్ఎస్ : చంటి క్రాంతి కిరణ్ 

బీజేపీ : పల్లె బాబుమోహన్

కాంగ్రెస్ : దామోదర్ రాజనరసింహా

 

జహీరాబాద్ నియోజకవర్గం(ఎస్.సి)  (ZAHIRABAD)

బీఆర్ఎస్ : కొనింటి మాణిక్ రావు 

బీజేపీ       : రామచందర్ రాజనర్సింహ

కాంగ్రెస్ : డాక్టర్. ఎ. చంద్రశేఖర్  

 

సంగారెడ్డి నియోజకవర్గం (SANGAREDDY)

బీఆర్ఎస్ : చింతా ప్రభాకర్ 

బీజేపీ : దేశ్ పాండే రాజేశ్వర్ రావు

కాంగ్రెస్   :  తూర్పు జయప్రకాశ్ రెడ్డి ( జగ్గా రెడ్డి)

 

పటాన్‌చెరు నియోజకవర్గం (PATANCHERU)

బీఆర్ఎస్ : గూడెం మహిపాల్ రెడ్డి 

బీజేపీ       : నందీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ :  కట్టా శ్రీనివాస్ గౌడ్ 

    


>> సిద్ధిపేట జిల్లా

సిద్దిపేట నియోజకవర్గం (SIDDIPET)

బీఆర్ఎస్ : తన్నీర్ హరీశ్ రావు 

బీజేపీ : దూది శ్రీకాంత్ రెడ్డి

కాంగ్రెస్ : పూజల హరికృష్ణ

 

గజ్వేల్ నియోజకవర్గం (GAJWEL)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 

బీజేపీ : ఈటల రాజేందర్ 

కాంగ్రెస్ : తూంకుంట నర్సారెడ్డి

 

దుబ్బాక నియోజకవర్గం (DUBBAKA)

బీఆర్ఎస్ : కొత్త ప్రభాకర్ రెడ్డి 

బీజేపీ      : మాధవనేని రఘనందన్ రావు

కాంగ్రెస్ : చెరుకు శ్రీనివాస్ రెడ్డి

 

హుస్నాబాద్ నియోజకవర్గం (HUSNABAD)

బీఆర్ఎస్ : వొడితల సతీష్ కుమార్ 

బీజేపీ  : బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్  

Follow Us:
Download App:
  • android
  • ios