Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election: ఉమ్మడి ఖమ్మంలో ఎన్నికల బరిలో నిలిచిందెవరు? నియోజక వర్గాల వారిగా అభ్యర్థుల జాబితా

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (KAMMAM) ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections who contests Khammam district constituencies wise List KRJ
Author
First Published Nov 10, 2023, 12:28 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది.

ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో (KAMMAM) లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

ఉమ్మడి ఖమ్మం (KAMMAM)

ఖమ్మం శాసనసభ నియోజకవర్గం (KAMMAM)

బీఆర్ఎస్ : పువ్వాడ అజయ్ కుమార్ 

జనసేన  : మిర్యాల రామకృష్ణ

కాంగ్రెస్ : తుమ్మల నాగేశ్వర్ రావు

 

పాలేరు శాసనసభ నియోజకవర్గం (PALAIR)

బీఆర్ఎస్ : కందాళ ఉపేందర్ రెడ్డి 

బీజేపీ     : నున్నా రవికుమార్ 

కాంగ్రెస్ : పొంగులేటి శ్రీనివాస రెడ్డి 

సీపీఎం: తమ్మినేని వీరభద్రం

 

మధిర శాసనసభ నియోజకవర్గం (SC) (MADHIRA)

బీఆర్ఎస్ : లింగాల కమల్ రాజ్

బీజేపీ :  విజయరాజు 

కాంగ్రెస్ : మల్లు భట్టి విక్రమార్క

 

వైరా శాసనసభ నియోజకవర్గం  (WYRA)

బీఆర్ఎస్ : బానోతు మదన్ లాల్ 

జనసేన : తేజావత్ సంపత్ నాయక్ 

కాంగ్రెస్ : మాలోత్ రాందాస్ నాయక్ 

 

సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం (SC) (SATHUPALLi)

బీఆర్ఎస్ : సండ్ర వెంకట్ వీరయ్య

బీజేపీ  : నంబూరి రామలింగేశ్వర రావ్

కాంగ్రెస్ : మట్టా దయానంద్ రాగమయి


>> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక శాసనసభ నియోజకవర్గం (ST) (PINAPAKA)

బీఆర్ఎస్ :  రేగా కాంతారావు 

బీజేపీ : పోడియం బాలరాజు

కాంగ్రెస్ : పాయం  వెంకటేశ్వర్లు 

 

ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ST) (YELLANDU)

బీఆర్ఎస్ : బానోత్ హరిప్రియ నాయక్ 

బీజేపీ : రవీందర్ నాయక్ 

కాంగ్రెస్ : కోరం కనయ్య 

 

కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం (ST) (KOTHAGUDEM)

బీఆర్ఎస్ : వనమా వెంకటేశ్వర రావు 

జనసేన : లక్కినేని సురేందర్ 

సీపీఐ : కూనంనేని సాంబ శివరావు 

 

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం (ST) (ASWARAO PET)

బీఆర్ఎస్ : మెచ్చా నాగేశ్వర రావు 

జనసేన : ముయ్యబోయిన ఉమాదేవి 

కాంగ్రెస్ : జారే ఆదినారాయణ 

 

భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ST)    (BHADRACHALAM) 

బీఆర్ఎస్ : తెల్లం వెంకట్రావ్ 

బీజేపీ : కుంజా ధర్మ 

కాంగ్రెస్ : పొదెం వీరయ్య 

 

Follow Us:
Download App:
  • android
  • ios