Asianet News TeluguAsianet News Telugu

Telangana Election: ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోరాహోరీ.. నియోజక వర్గాల వారిగా పోటీలో నిలిచిన అభ్యర్థులు వీరే..

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లా (NALGONDA) లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections who contests Joint Nalgonda district constituencies wise List KRJ
Author
First Published Nov 10, 2023, 1:55 PM IST | Last Updated Nov 10, 2023, 1:55 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది.

ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో  ఉమ్మడి నల్గొండ జిల్లా (NALGONDA)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

 
  ఉమ్మడి నల్గొండ

>>  నల్గొండ జిల్లా (NALGONDA)

దేవరకొండ శాసనసభ నియోజకవర్గం (ST) (DERARKADRA)    

బీఆర్ఎస్ : రమావత్ రవీంద్ర కుమార్ 

బీజేపీ     : కేతావత్ బాలు నాయక్ 

కాంగ్రెస్ : నేనావత్ బాలు నాయక్

 

నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం  (NAGARJUN SAGAR) 

బీఆర్ఎస్ : నోముల భగత్ 

బీజేపీ    : కంకణాల నివేదిత రెడ్డి

కాంగ్రెస్ : కుందూర్ జయవీర్ రెడ్డి 

 

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం  (MARYALAGUDA)

బీఆర్ఎస్ :  నల్లమోతు భాస్కర్ రావు 

బీజేపీ : సాధినేని శ్రీనివాస్ 

కాంగ్రెస్ : బత్తుల లక్ష్మారెడ్డి

 

నల్గొండ శాసనసభ నియోజకవర్గం(NALGONDA)

బీఆర్ఎస్ : కంచర్ల భూపాల్ రెడ్డి 

బీజేపీ : మాదగోని శ్రీనివాస్ గౌడ్ 

కాంగ్రెస్ : కోమటి రెడ్డి  వెంటకరెడ్డి 

 

మునుగోడు శాసనసభ నియోజకవర్గం ( MUNUGODU)

బీఆర్ఎస్ : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

బీజేపీ : చలమల్ల కృష్ణ రెడ్డి 

కాంగ్రెస్ : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 

 

నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం (SC) (NAKREKAL)

బీఆర్ఎస్ : చిరుమర్తి లింగయ్య

బీజేపీ     : నకిరేకంటి మొగులయ్య

కాంగ్రెస్ : వేముల వీరేశం


>>  సూర్యాపేట జిల్లా (SURYAPET)

హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం (HUZUR NAGAR)

బీఆర్ఎస్ : శానంపూడి సైదిరెడ్డి

బీజేపీ      : చల్లా శ్రీలత రెడ్డి

కాంగ్రెస్ : నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

కోదాడ శాసనసభ నియోజకవర్గం (KADAD)

బీఆర్ఎస్ : బొల్లం మల్లయ్య యాదవ్ 

బీజేపీ : మేకల సతీశ్ రెడ్డి 

కాంగ్రెస్ : నల్లమాద పద్మవతి 

 

సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం   (SURYAPET)

బీఆర్ఎస్ : గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

బీజేపీ : సంకినేని వెంకటేశ్వర రావు

కాంగ్రెస్ : రామ్ రెడ్డి  దామోదర్ రెడ్డి 

 

తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం (SC)  (THUNGATHURTHI)

బీఆర్ఎస్ : గాదరి కిషోర్ కుమార్ 

బీజేపీ : కడియం రాంచంద్రయ్య

కాంగ్రెస్ : మందుల సామ్యుల్


>> యాదాద్రి భువనగిరి జిల్లా :

భువనగిరి శాసనసభ నియోజకవర్గం (BHUVANAGIRI)

బీఆర్ఎస్ : ఫైళ్ల శేఖర్ రెడ్డి  

బీజేపీ       : గూడురు నారాయణ రెడ్డి 

కాంగ్రెస్ : కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

 

ఆలేరు శాసనసభ నియోజకవర్గం (ALAIR)

బీఆర్ఎస్ : గొంగిడి సునీత 

బీజేపీ   : పడాల శ్రీనివాస్ 

కాంగ్రెస్ :బీర్ల అయిలయ్య 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios