Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజీకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే..ఉమ్మడి కరీంనగర్ (KARIMNAGAR) జిల్లాలో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ, ఈ సారి ఎన్నికల మాత్రం ద్విముఖ పోటీ కాస్తా.. త్రిముఖ పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ ( KARIMNAGAR ) నుండి ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉమ్మడి కరీంనగర్ లో నియోజక వర్గాల వారిగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా.. 

ఉమ్మడి కరీంనగర్

కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం (KARIMNAGAR)

బీఆర్ఎస్ : గంగుల కమలాకర్ 

బీజేపీ : బండి సంజయ్ కుమార్

కాంగ్రెస్ : పురమల్ల శ్రీనివాస్

చొప్పదండి శాసనసభ నియోజకవర్గం (CHOPPANDANDI)

బీఆర్ఎస్ : సుంకే రవిశంకర్ 

బీజేపీ : బొడిగే శోభ

కాంగ్రెస్ : మేడిపల్లి సత్యం 

మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం (MANAKOKONDUR)

బీఆర్ఎస్ : రసమయి బాలకిషన్ 

బీజేపీ : ఆరెపల్లి మోహన్

కాంగ్రెస్ : డా. సత్యనారాయణ 

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం (HUZURABAD)

బీఆర్ఎస్ : పాడి కౌశిక్ రెడ్డి 

బీజేపీ : ఈటల రాజేందర్

కాంగ్రెస్ : వొడితల ప్రణవ్ బాబు


కోరుట్ల శాసనసభ నియోజకవర్గం (KORUTLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల సంజయ్ కుమార్ 

బీజేపీ : ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ : జువ్వాడి నర్సింగ రావు 

జగిత్యాల శాసనసభ నియోజకవర్గం ( JAGTIAL)

బీఆర్ఎస్ : డా. ఎం. సంజయ్ కుమార్ 

బీజేపీ : భోగ శ్రావణి 

కాంగ్రెస్ : తాటిపర్తి జీవన్ రెడ్డి 

ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ( DHARMAPURI)

బీఆర్ఎస్ : కొప్పుల ఈశ్వర్ 

బీజేపీ : సోగాల కుమార్

కాంగ్రెస్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామగుండం శాసనసభ నియోజకవర్గం ( RAMAGUNDAM)

బీఆర్ఎస్ : కోరుకంటి చందర్

బీజేపీ : కందుల సంధ్యారాణి 

కాంగ్రెస్ : రాజ్ ఠాకూర్ 

మంథని శాసనసభ నియోజకవర్గం (MANTHANI)

బీఆర్ఎస్ : పుట్ట మదుకర్ 

బీజేపీ : చందుపట్ల సునీల్ రెడ్డి

కాంగ్రెస్ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు 


పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం (PEDDAPALLI)

బీఆర్ఎస్ : దాసరి మనోహర్ రెడ్డి

బీజేపీ : దుగ్యాల ప్రదీప్

కాంగ్రెస్ : విజయ రమణ రావు 


వేములవాడ శాసనసభ నియోజకవర్గం (VEMULAWADA)

బీఆర్ఎస్ : చల్మెడ లక్ష్మీ నర్సింహరావు 

బీజేపీ : వికాస్ రావు

కాంగ్రెస్ : ఆది శ్రీనివాస్ 

సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం (SIRCILLA)

బీఆర్ఎస్ : కల్వకుంట్ల తారక రామారావు (KTR)

బీజేపీ : రాణి రుద్రమ రెడ్డి

కాంగ్రెస్ : కేకే మహేందర్ రెడ్డి