తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి మహబుబ్ నగర్ లో 12 స్థానాలు ఉండగా.. ఏకంగా 11 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా.. గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం ఒక్క స్థానాలకే పరిమితమైంది.

Nalgonda Assembly Election Results: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

నెం.నియోజకవర్గంగెలుపొందిన అభ్యర్ధిపార్టీ 
1దేవరకొండ (ఎస్టీ)బాలు నాయక్ కాంగ్రెస్
2నాగార్జునసాగర్కె. జైవీర్ రెడ్డికాంగ్రెస్
3మిర్యాలగూడబత్తుల లక్ష్మారెడ్డికాంగ్రెస్ 
4హుజూర్ నగర్ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్
5కోదాడఎన్. పద్మావతి రెడ్డి కాంగ్రెస్
6సూర్యాపేటజగదీశ్ రెడ్డిబీఆర్ఎస్
7నల్గొండకోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ 
8మునుగోడుకే రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్
9భువనగిరికుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ 
10నకిరేకల్ (ఎస్సీ)వేముల వీరేశం కాంగ్రెస్
11తుంగతుర్తిమందుల సామిల్కాంగ్రెస్
12ఆలేరుబీర్ల ఐలయ్యకాంగ్రెస్