సారాంశం

మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో  రేవంత్ రెడ్డిగారి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి సీఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో  రేవంత్ రెడ్డిగారి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.