రామగుండం నియోజకవర్గంలో ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ 2,683 ఓట్ల ఆధిత్యకంతో ముందజలో ఉన్నారు.
తాజాగా లెక్కలు పూర్తైనట్టు తెలుస్తోంది. రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. కచ్చితమైన ఓట్ల లెక్కలు రానున్నాయి. దాదాపు 35వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

రామగుండం నియోజకవర్గంలో ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ 2,683 ఓట్ల ఆధిత్యకంతో ముందజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి కోరుకంటి చందర్, బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి బరిలో ఉన్నారు. ప్రస్తుతం రాజ్ ఠాకూర్ దూసుకుపోతున్నారు. ఈ స్థానంలో చివరిగా కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
