పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దళ్ల శ్రీధర్ బాబు లీడ్ లో ఉన్నారు.
మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు భారీ మెజార్టీతో గెలుపొందారు. చివరి రౌండ్ కౌంట్ ముగిసే వరకు 30, 475 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దళ్ల శ్రీధర్ బాబు లీడ్ లో ఉన్నారు. 17వ రౌండ్ పూర్తయ్యే సరికి 4989 మెజార్టీ ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కు 23, 621 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు, బీజేపీ నుంచి సునీల్ రెడ్డి ఈ స్థానం నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లీడ్ లో ఉంది.
