తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బిజెపి ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో వీలైనన్ని స్థానాలు కైవసం చేసుకోవడం కోసం వ్యూహరచన చేస్తోంది.దీనికిగాను నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు.. తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

వారి వివరాలు ఇవే..

నెం.లోక్ సభ స్థానంఇంఛార్జ్
1 హైదరాబాద్రాజాసింగ్
2 సికింద్రాబాద్కె లక్ష్మణ్
3నిజామాబాద్ఏలేటి మహేశ్వర్ రెడ్డి
4చేవెళ్లఏవీఎన్ రెడ్డి
5నల్లగొండచింతల రామచంద్రారెడ్డి
6భువనగిరిఎన్విఎస్ఎస్ ప్రభాకర్
7జహీరాబాద్కాటిపల్లి వెంకట రమణారెడ్డి
8మెదక్పాల్వాయి హరీష్ బాబు