నిర్మల్ జిల్లా ఖానా పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. ఆ పార్టీకి చెందిన వెడ్మ బొజ్జు విజయం సాధించాడు. 

ఖానా పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది. కాంగ్రెస్‌కి చెందిన వెడ్మ బొజ్జు నాలుగు వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో రెండో స్థానంలో బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి భూక్యా జాన్సన్‌ నిలవగా, బీజేపీకి చెందిన అభ్యర్థి రమేష్‌ రాథోడ్‌ మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్‌కి 19195ఓట్లు, బీఆర్‌ఎస్‌కి 13690, బీజేపీకి 11139ఓట్లు నమోదయ్యాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య స్వల్ప తేడానే ఉంది. చివరికి 4720 వేల ఓట్ల మెజారిటీతో వెడ్మ బొజ్జు గెలుపొందారు.