జుక్కల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతరావు  విజయం సాధించారు.

జుక్కల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతు షిండే ముందంజలో తొలుత లీడ్ లో ఉన్నారు. ఐదో రౌండ్ ముగిసే సరికి 1924 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఆ తర్వాత లెక్కింపులో ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతరావు విజయం సాధించారు. ఇక్కడి నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే, బీజేపీ నుంచి అరుణతార పోటీలో నిలుచున్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు పలికారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred