పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 10 మంది చోటు దక్కించున్నారు
 

బీజేపీ అభ్యర్థులు వీరే:

 

సికింద్రాబాద్- కిష‌న్‌రెడ్డి 

మ‌ల్కాజ్‌గిరి- ఎన్ రాంచంద‌ర్‌రావు

భువ‌న‌గిరి- పీవీ శ్యాంసుంద‌ర్‌రావు

వ‌రంగ‌ల్- చింతా సాంబ‌మూర్తి

మ‌హబుబాబాద్- హుస్సేన్ నాయ‌క్‌


క‌రీంన‌గ‌ర్ -బండి సంజ‌య్‌

నిజామాబాద్- ధర్మపురి అరవింద్‌

నాగ‌ర్ క‌ర్నూల్- బంగారు శృతి

న‌ల్గొండ- గార్లపాటి జితేంద్రకుమార్‌

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - డీకే అరుణ