Asianet News TeluguAsianet News Telugu

అలాంటి పోస్టులను పరిమితం చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

ఇన్‌స్టాగ్రామ్ బుధవారం నుండి కొత్త వినియోగదారులు తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయమని ఇన్‌స్టాగ్రామ్ అడుగుతుంది ఎందుకంటే మైనర్లను దృష్టిలో పెట్టుకొని కొత్త భద్రతా చర్యలను తిసుకోవాలనుకుంటుంది. 

instagram new feature to control minors from adult content
Author
Hyderabad, First Published Dec 5, 2019, 4:51 PM IST

సోషల్ మీడియా  వినియోగదారులు ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వాడాలంటే తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మైనర్లను  ఇన్‌స్టాగ్రామ్ లో మద్యం మరియు అసభ్య ప్రొఫైల్‌ పోస్ట్‌లను పరిమితం చేయడానికి ఈ కొత్త మార్గాన్ని అమలు చేస్తుంది. 


ఇన్‌స్టాగ్రామ్ బుధవారం నుండి కొత్త వినియోగదారులు తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయమని అడుగుతుంది ఎందుకంటే మైనర్లను దృష్టిలో పెట్టుకొని కొత్త భద్రతా చర్యలను తిసుకోవాలనుకుంటుంది. మద్యం, ఇతర అడల్ట్ కంటెంట్ నుండి వారిని నియంత్రించడానికి  ఈ చర్య అని తెలిపింది.

also read బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

ఇన్‌స్టాగ్రామ్ పాలసీ, లా ప్రకారం మైనర్లను జూదం, సభ్య ప్రొఫైల్‌ పోస్ట్‌లు, మద్యం వంటి పోస్టులు, ప్రకటనల నుండి వారిని పరిమితం చేయడానికి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. కానీ పుట్టిన తేదీలు ఇతర వినియోగదారులకు కనిపించదు.


 "ఇన్‌స్టాగ్రామ్ రాబోయే రోజుల్లో వినియోగదారులు తాము ఫాలో అవ్వని వారి నుండి మెసేజ్ లను బ్లాక్ చేయడానికి అలాగే మైనర్లను వారి పోస్ట్‌లను చూడకుండా ఈ ఆప్షన్  ఉపయోగపడుతుందని" ఇన్‌స్టాగ్రామ్ హెడ్ విశాల్ షా రాయిటర్స్‌కి ఇచిన ఇంటర్వ్యూలో అన్నారు .

also read అమెజాన్ స్మార్ట్ స్పీకర్‌...11గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్


టీనేజ్, యువకులలో ఫేస్‌బుక్ మంచి ప్రజాదరణ పొందింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను లింక్ చేసిన ప్రస్తుత వినియోగదారులు బుధవారం నుంచి తమ పుట్టిన తేదీలను కూడా లింక్ చేయాలని అడుగుతుంది. ఇది తప్పనిసరి చేయాలా వద్ద అనే దానిపై ఇంకా  చర్చలు కొనసాగుతున్నాయి అని విశాల్ షా అన్నారు. ఇన్‌స్టాగ్రామ్  వినియోగదారులని మద్యం మరియు లైంగిక అసభ్య  ప్రొఫైల్‌లను ఓపెన్ చూసే ముందు పుట్టిన తేదీని తప్పనిసరి అడుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios