Malayalam
Newsable
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
అమెరికా విభిన్న భూభాగాలు , సంస్కృతి, ప్రధాన సంఘటనల గురించి తెలుసుకోండి. Explore the diverse landscapes and culture of the United States.
All
96 NEWS
27 PHOTOS
3 WEBSTORIESS
143 Stories
Gold card USA: గోల్డ్ కార్డ్ తీసుకుంటే.. అమెరికాలో సెటిల్ అవ్వొచ్చు. ట్రంప్ కీలక నిర్ణయం
Jun 12 2025, 10:22 AM IST
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గోల్డ్ కార్డ్‌ను తీసుకొచ్చారు.
Trump vs musk: టెస్లా కారును ట్రంప్ ఏం చేయనున్నారు.? మస్క్‌తో వివాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
Jun 10 2025, 02:15 PM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Donald Trump: అమెరికాలో అల్లకల్లోలం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Jun 08 2025, 12:51 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారులపై చేపట్టిన తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Telugu news live updates: Modi threat - మోడీని చంపేందుకు కుట్ర.. ఖలిస్థానీ వాదంపై కెనడా జర్నలిస్టు ఆందోళన
Jun 08 2025, 07:31 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
Musk vs Trump: మస్క్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలి.. సంచలన వ్యాఖ్యలు.
Jun 06 2025, 07:17 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ల మధ్య వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Trump travel ban : మరో షాకిచ్చిన ట్రంప్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. ఎందుకంటే?
Jun 05 2025, 03:49 PM IST
Trump travel ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 7 దేశాలకు పరిమిత ప్రవేశ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆ దేశాలు ఏవి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
USA: అమెరికాకు డెంజర్ వైరస్.. 7th సెన్స్ సినిమా చూపిద్దామనుకున్నారు.. ఇద్దరు చైనీయుల అరెస్టు
Jun 05 2025, 12:17 AM IST
USA: చైనా జాతీయులు అమెరికాలోకి ఫుసారియమ్ గ్రామినేరియమ్ (Fusarium graminearum) అనే ప్రమాదకర శిలీంద్రాన్ని అక్రమంగా తరలించారు. అమెరికాపై బయో వార్ లా కనిపిస్తున్నఈ దాడి ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన ఎఫ్‌బీఐ వారిని అరెస్ట్ చేసింది.
Megha vemuri: ఎవరీ మేఘా వేమూరి.. ప్రపంచం ఆమె గురించి ఎందుకు చర్చిస్తోంది?
Jun 04 2025, 11:39 AM IST
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యత యూనివర్సిటీ మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘా వేమూరికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరుకావడానికి అనుమతించలేదు. వర్సిటీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది.? ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
Mega Tsunami: 1000 అడుగుల ‘మెగా సునామీ’తో అమెరికా తీర ప్రాంతాలు అంతమేనా?
Jun 02 2025, 11:43 PM IST
Mega Tsunami: కాస్కేడియా విభజన మండలిలో భారీ భూకంపం సంభవిస్తే, అమెరికా పశ్చిమ తీరాన్ని 1000 అడుగుల ‘మెగా సునామీ’ పూర్తిగా నాశనం చేస్తుందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది.
Venus aerospace: రెండున్నర గంటల్లో హైదరాబాద్ టూ న్యూయార్క్.. కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది
Jun 02 2025, 02:59 PM IST
మనిషి రోజురోజుకీ శాస్త్రసాంకేతికంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దూరాన్ని, కాలాన్ని జయించే దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శబ్ద వేగాన్ని మించే ప్రయాణానికి వీనస్ ఎయిరోస్పేస్ అనే సంస్థ నాంది పలుకుతోంది.
< previous
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
next >
Top Stories