* సాకర్ ప్రపంచకప్‌లో లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడి గెలవకపోవడం అర్జెంటీనాకు 44 సంవత్సరాల్లో ఇదే ప్రథమం

* ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఓటమిపరంగా అర్జెంటీనాకు ఇది రెండో అతి పెద్ద ఓటమి.. అంతకుముందు 1958లో జరిగిన ఫుట్‌బాల్ సమరంలో ఛెకోస్లోవేకియాపై 1-6 తేడాతో అర్జెంటీనా ఓటమి పాలయ్యింది. 

* ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లలో .. ఔట్ సైడ్ బాక్స్ నుంచి నాలుగు గోల్స్ కొట్టి క్రొయేషియా ఆటగాడు లుకా మోడ్రికా రికార్డుల్లోకి ఎక్కాడు.

* 1998 నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా సరాసరి సెమీ ఫైనల్‌కు చేరడం.. క్రొయేషియాకు ఇది రెండవ సారి.

"