స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్

స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్

sweden vs switzerland match highlights

* 1994 తర్వాత స్వీడన్ ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
* ఫిఫా వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం 1958 తర్వాత స్వీడిష్ జట్టుకు ఇదే తొలిసారి. 1958 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో నెగ్గి            స్వీడన్ ఫైనల్‌కు చేరింది.
* చివరి ఏడు ప్రపంచకప్‌లలో స్విట్లర్లాండ్ నాకౌట్ దశలోనే పరాజయం పాలైంది.. వీటిలో 16 మ్యాచ్‌ల్లో నాలుగో రౌండ్‌లోనే  నిష్క్రమించింది.
* ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో స్వీడన్ కొట్టిన 8 గోల్స్‌లో ఏడింటిని ద్వితీయార్ధంలోనే సాధించడం విశేషం.

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios