ఇంగ్లాండ్ VS స్వీడన్‌ మ్యాచ్ హైలెట్స్ పాయింట్స్

ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో చిరకాల ప్రత్యర్థి స్వీడన్‌పై ఇంగ్లాండ్ 2-0తేడాతో గెలిచింది. తద్వారా రెండవసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. 

sweden vs england match highlights

ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో చిరకాల ప్రత్యర్థి స్వీడన్‌పై ఇంగ్లాండ్ 2-0తేడాతో గెలిచింది. తద్వారా రెండవసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. 

* ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు మొత్తం 11 గోల్స్ కొట్టింది.. ఇంగ్లీష్ జట్టు ఇలా సాధించడం ఇది రెండవసారి.. 1966లో మొదటిసారి ఇంగ్లాండ్ జట్టు ఈ ఘనత సాధించింది.

* డెలీ అలీ ఇంగ్లాండ్ తరపున ఫిఫా వరల్డ్‌కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకు ముందు మైఖేల్ ఓవెన్ పిన్నవయస్కుడైన ఆటగాడిగా ఘనత సాధించాడు.

* ఈ ప్రపంచకప్‌లో గోల్ పోస్ట్‌పై కొట్టిన 13 షాట్స్‌లో ఇంగ్లాండ్ పదింటిని గోల్స్‌గా మలిచింది. 

* మేజర్ టోర్నమెంట్లలో ఇంగ్లాండ్ నాకౌట్‌ దశలో గెలవడం ఇది మొదటిసారి.. 2006 వరల్డ్‌కప్‌లో ఈక్వెడార్‌ను ఓడించిన 16 మ్యాచ్‌ల తర్వాత ఇంగ్లాండ్‌ ఈ ఘనత సాధించింది.

* ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో స్వీడన్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది..
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios