కొలిన్ ఇంగ్రామ్, ఎవిన్ లెవీస్ వంటి విదేశీ ఆటగాళ్లతోపాటు హనుమ విహారి వంటి భారత యువ ఆటగాళ్లును  కూడా వేలంలో ఏ టీం కొనడానికి ఆసక్తి కనబరచలేదు.

నిన్న కోల్కతాలో జరిగిన ఐపీఎల్ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అమ్ముడు పోకుండా మిగిలిపోయారు. వీరిలో కొందరు హేమాహేమీలు కూడా ఉండడం విశేషం. కొలిన్ ఇంగ్రామ్, ఎవిన్ లెవీస్ వంటి విదేశీ ఆటగాళ్లతోపాటు హనుమ విహారి వంటి భారత యువ ఆటగాళ్లును కూడా వేలంలో ఏ టీం కొనడానికి ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో నిన్నటి వేలంలో అమ్ముడవకుండా మిగిలిపోయిన క్రీడాకారులెవరో విభాగాలవారీగా చూద్దాం.

అమ్ముడవని బ్యాట్స్ మెన్....
హనుమా విహారీ
చేతేశ్వర్ పుజారా 
మంజోత్ కల్రా 
హర్‌ప్రీత్ భాటియా
రోహన్ కదమ్
ఎవిన్ లూయిస్
మనోజ్ తివారీ
కోలిన్ ఇంగ్రామ్
మార్టిన్ గుప్టిల్ 

also read IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

బౌలర్లు... 
రిలే మెరెడిత్
కె. సి. కారియప్ప
మిధున్ సుదేసన్
నూర్ అహ్మద్
అన్రిచ్ నార్ట్జే
బరీందర్ స్రాన్
మార్క్ వుడ్ బేస్
అల్జారీ జోసెఫ్ బేస్ 
ముస్తఫిజుర్ రెహ్మాన్
ఆడమ్ మిల్నే బేస్
రాహుల్ శుక్లా బేస్
సీన్ అబోట్ బేస్
మాట్ హెన్రీ బేస్

కుల్దీప్ సేన్ 
టిమ్ సౌతీ
ఇష్ సోధి 
ఆడమ్ జాంపా
హేడెన్ వాల్ష్
జహీర్ ఖాన్
కుల్వంత్ ఖేజ్రోలియా 
జేమ్స్ ప్యాటిన్సన్
లియామ్ ప్లంకెట్
నాథన్ ఎల్లిస్ 
కేస్రిక్ విలియమ్స్
వైభవ్ అరోరా
సౌరభ్ దుబే 
ఆర్ వినయ్ కుమార్ 

వికెట్ కీపర్లు.. 
హెన్రిచ్ క్లాసెన్
ముష్ఫికూర్ రహీమ్
నామన్ ఓజా 
కుసల్ పెరెరా 
షాయ్ హోప్
కేదార్ దేవ్ధర్ 
కె ఎస్ భారత్
అంకుష్ బైన్స్
విష్ణు వినోద్ 
నిఖిల్ నాయక్ 
ఆర్యన్ జుయల్

also read IPL Auction 2020: పానీపూరీ అమ్మేవాడు, కోటీశ్వరుడయ్యాడు

అల్ రౌండర్స్
యూసుఫ్ పఠాన్
కోలిన్ డి గ్రాండ్‌హోమ్ 
స్టువర్ట్ బిన్నీ 
డేనియల్ సామ్స్ 
షారుఖ్ ఖాన్
కార్లోస్ బ్రాత్‌వైట్ 
ఆండిలే ఫెహ్లుక్వాయో
కోలిన్ మున్రో 
రిషి ధావన్ 
బెన్ కట్టింగ్ 
ఆయుష్ బడోని 
ప్రవీణ్ దుబే
షమ్స్ ములాని
జాసన్ హోల్డర్ 
ఇసురు ఉదనా
సుమిత్ కుమార్
యుధ్వీర్ చారక్ 
సుజిత్ నాయక్
జార్జ్ గార్టన్