ధోని చర్యకు భయపడ్డ జడేజా (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జట్టు ఆటగాడు రవీంద్ర జడేజాని చెన్నై కెప్టెన్ ధోని భయపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.