ధోనీ కూతురితో స్టెప్పులు: అదరగొట్టిన బ్రావో (వీడియో)

MS Dhoni  Daughter  AMAZING Dance On BRAVO's Song At Suresh Raina’s Daughter Birthday Bash
Highlights

ధోనీ కూతురితో స్టెప్పులు:  అదరగొట్టిన బ్రావో (వీడియో)

అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తూ తన వంతు వచ్చినప్పుడు ఆటలో సత్తా చూపించే ఆల్‌రౌండర్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో కూడా ఒకరు. 2016లో బ్రావో పాడిన ‘చాంపియన్స్‌’పాట ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రావో ఆ పాటను ధోని, రైనా కూతుళ్లు జీవా, గ్రేసియాల కోసం మళ్లీ పాడారు.

దీంతో ఈ పాటకు జీవా, బ్రావోతో కలసి స్టెప్పులేసింది. కేవలం జీవానే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరికొంత మంది పిల్లలు కూడా డాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌​ జట్టు తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది.                 "

loader