ఈమె .. నా జిమ్ పార్ట్‌నర్.. (వీడియో)

ఈమె .. నా జిమ్ పార్ట్‌నర్.. (వీడియో)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ మధ్య. తాజా వీడియో దానికి నిదర్శనం. నిజానికి ఇద్దరూ చాలా బిజీ. ఇలాంటి సమయంలోనూ ఒకరి కోసం ఒకరు కాస్త టైమ్ గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యే విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో అనుష్కతో కలిసి వర్కవుట్ చేస్తున్న వీడియో ఉంది. ఈ వీడియోలో అనుష్కను పరిచయం చేస్తూ.. ఈమె నా జిమ్ పార్ట్‌నర్ అని కోహ్లి అన్నాడు. ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే 26 లక్షల మంది వరకు వ్యూస్ వచ్చాయి. 

 

Training together makes it even better! ♥️♥️♥️ @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page