MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Meha Patel : ఎవరీ మెహా పటేల్? అక్షర్ పటేల్ భార్య ఏం చేస్తారో తెలుసా?

Meha Patel : ఎవరీ మెహా పటేల్? అక్షర్ పటేల్ భార్య ఏం చేస్తారో తెలుసా?

టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ భార్య మెహా పటేల్ గురించి చాలామందికి తెలియదు. చిన్ననాటి స్నేహితురాలినే అక్షర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితం, అక్షర్‌తో ఆమె బంధం గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 05 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెటర్ అక్షర్ భార్య మేహా పటేల్
Image Credit : twitter

క్రికెటర్ అక్షర్ భార్య మేహా పటేల్

భారత ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ మైదానంలో ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్‌లు గెలిపించడం చూస్తుంటాం. అతడి భార్య మెహా పటేల్‌ మాత్రం పబ్లిసిటీకి దూరంగా జీవిస్తున్నారు. మెహా హెల్త్, వెల్నెస్ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకుంది. ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్‌గా అక్షర్ క్రికెట్ కెరీర్‌లోనూ ఆమె సహాయం చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎవరీ మేహా పటేల్..?
Image Credit : twitter

ఎవరీ మేహా పటేల్..?

మెహా పటేల్ ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, వ్యాపారవేత్త. హెల్త్, వెల్నెస్ రంగంలో పనిచేస్తోంది. ప్రజలు తమ ఫిట్‌నెస్, పోషకాహార లక్ష్యాలను చేరుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. భర్త సెలబ్రిటీ అయినా, మెహా మాత్రం మీడియాకు దూరంగా ఉంటుంది. తన కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది.
36
 మెహా పటేల్ సింపుల్ లైఫ్ స్టైల్
Image Credit : twitter

మెహా పటేల్ సింపుల్ లైఫ్ స్టైల్

అంతర్జాతీయ క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్నా మెహా పటేల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆమె తన వృత్తి, వ్యక్తిగత అభిరుచులపైనే దృష్టి పెడుతుంది. కేవలం కుటుంబ కార్యక్రమాలు, పండుగల సమయంలో మాత్రమే అక్షర్‌తో కలిసి కనిపిస్తుంది. ఆరోగ్యం, పోషకాహారంపై ఆమెకున్న శ్రద్ధ, ప్రశాంతమైన జీవనశైలికి అద్దం పడుతుంది.

46
అక్షర్ జర్నీలో మేహా పాత్ర
Image Credit : twitter

అక్షర్ జర్నీలో మేహా పాత్ర

గొప్ప అథ్లెట్ల వెనుక వారికి అండగా నిలిచే భాగస్వామి ఉంటుంది. అక్షర్ పటేల్ జీవితంలో మెహా పటేల్ ఆ పాత్రను పోషిస్తోంది. అక్షర్ టీమిండియాలో నమ్మకమైన ఆల్-రౌండర్‌గా ఎదుగుతుంటే, మెహా అతనికి వ్యక్తిగతంగా సపోర్ట్ గా నిలుస్తోంది.

56
చిన్ననాటి స్నేహితురాలినే పెళ్ళాడిన అక్షర్
Image Credit : twitter

చిన్ననాటి స్నేహితురాలినే పెళ్ళాడిన అక్షర్

అక్షర్ పటేల్, మెహా పటేల్ పెళ్లికి ముందే చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. జనవరి 2023లో, గుజరాత్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒకవైపు డైటీషియన్‌గా తన కెరీర్‌ను చూసుకుంటూ, మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ మెహా పటేల్ తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఈ జంట ప్రేమ, సపోర్ట్ తో కొత్త మైలురాళ్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది.

66
Meet Meha Patel: Axar Patel’s Nutritionist Wife
Image Credit : twitter

Meet Meha Patel: Axar Patel’s Nutritionist Wife

2024లో అక్షర్ పటేల్, మెహా పటేల్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ విషయాన్ని అక్షర్ ఒక అందమైన సోషల్ మీడియా వీడియో ద్వారా పంచుకున్నాడు. ఇది వెంటనే వైరల్ అయింది. ఇదేే ఏడాది మెహా పటేల్   హక్ష్ పటేల్ కు జన్మనిచ్చింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image2
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image3
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Related Stories
Recommended image1
వ్యక్తిగ‌త‌ రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యం.. అక్షర్ పటేల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Kohli Touches Axars Feet అక్షర్ కాళ్లు తాకిన కోహ్లి.. వాహ్.. టాలెంట్ ని భలే మెచ్చుకున్నాడుగా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved