బాదేసిన బట్లర్‌ (వీడియో)

బాదేసిన బట్లర్‌  (వీడియో)

రాజస్థాన్‌ రాయల్స్‌ ఒక్కసారిగా గేరు మార్చింది. చావో..రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ల్లో తమలోని అసలైన ఆటను బయటికి తీస్తోంది.. ముఖ్యంగా జోస్‌ బట్లర్‌ అద్వితీయ ఫామ్‌ వారికి కష్టకాలంలో కలిసివస్తోంది. ముంబై బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఓపెనర్‌.. లీగ్‌లో వరుసగా ఐదో అర్ధ సెంచరీ సాధించి వీరేంద్ర సెహ్వాగ్‌ సరసన నిలిచాడు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్‌లో తమ జట్టు ఆశలను సజీవంగానే ఉంచుతూ ఆపద్బాంధవుడయ్యాడు.. అటు ఈ ఓటమితో ముంబై పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos