బ్రెజిల్ vs బెల్జియం హైలెట్స్ పాయింట్స్ (వీడియో)

2018 ఫిఫా వరల్డ్‌కప్‌ నిన్న పెను సంచలనం నమోదైంది.. మాజీ విశ్వవిజేత.. టైటిల్ ఫేవరేట్‌లో ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజెస్ ఏరెనాలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 

highlights in brazel vs belgium match

2018 ఫిఫా వరల్డ్‌కప్‌ నిన్న పెను సంచలనం నమోదైంది.. మాజీ విశ్వవిజేత.. టైటిల్ ఫేవరేట్‌లో ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజెస్ ఏరెనాలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 

* 2018 ఫిఫా ప్రపంచకప్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ బ్రెజిల్

* చివరి 16 మ్యాచ్‌ల్లో బ్రెజిల్ ఓడిపోయింది. అలాంటిది తొలిసారిగా ఓటమి రుచి చూసింది.

* ఈ మ్యాచ్‌లో కొట్టిన రెండు గోల్స్‌తో కలిపి ఈ టోర్నీలో బెల్జియం 14 గోల్స్ సాధించింది.. అత్యధిక గోల్స్ సాధించిన జట్టుగా అవతరించింది.

* రొమేలు లుకాకు బెల్జియం సాధించిన 20 గోల్స్‌తో సంబంధం ఉంది.

* ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో బెల్జియం సెమీఫైనల్స్ చేరడం ఇది రెండవసారి.. ఇంతకు ముందు 1986లో బెల్జియం మొదటిసారి సెమీస్ చేరింది. 

* ఫిలిప్ కౌటిన్హో తను ఆడిన 10 మ్యాచ్‌ల్లో జట్టు చేసిన 11 గోల్స్‌లతో సంబంధాన్ని కలిగిఉన్నాడు.

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios