ఫుట్‌బాల్ ఫస్ట్.. వైఫ్‌తో హనీమూన్ నెక్స్‌ట్..!

First Published 15, Jun 2018, 10:27 AM IST
Football first.. Honeymoon with wife next
Highlights

ఫుట్‌బాల్ ఫస్ట్.. వైఫ్‌తో హనీమూన్ నెక్స్‌ట్..!

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఢిఫెండర్ జోస్ రిస్‌దోన్ ఫిఫా వరల్డ్ కప్‌ కోసం హనీమూన్ పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. "హనీమూన్ అనేది జీవితంలో అత్యంత మరుపురాని ప్రత్యేక సందర్భం, కానీ నావరకైతే వరల్డ్ కప్ అంత కన్నా ప్రత్యేకమైనది. ఎంతో ముఖ్యమైనది. నా భార్య నాకు ఫుల్‌గా సపోర్ట్ చేసింది. మా మ్యారేజ్ అయిన వెంటనే వరల్డ్ కప్‌కు ప్రిపేర్ కావడానికి నేషనల్ టీమ్‌కు చేరుకున్నాను. టోర్నమెంట్ తర్వాత మేమిద్దరం కొన్ని వారాల పాటు ఎక్కడైనా గడుపుతాం. కానీ ఏదెలాగున్నా ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని నవ్వుతూ చెప్పాడు.

loader