ఆసీస్ పర్యటనలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. నిన్న సిడ్నీ రేడియోతో మాట్లాడిన విరాట్ కోహ్లీ...ఆస్ట్రేలియా ఏమంత బలంగా లేదని ఈసారి కప్‌తో ఇంటికి వెళ్తామని అన్నాడు.

దీనికి కౌంటర్ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ టీమ్ పెయిన్... తమ పేసర్లు విరాట్ కోహ్లీని ఓ ఆట ఆడుకుంటారని... అతను మునుపటిలా సెంచరీలు చేయలేదని అభిప్రాయపడ్డాడు. మా పేస్ బౌలింగ్‌పై తనకు నమ్మకం ఉందని.. వారు ఖచ్చితంగా కోహ్లీని ఇబ్బంది పెడతారన్నాడు..

తమ జట్టు కోహ్లీని చూసి ఏం భయపడటం లేదని..టీమిండియా బౌలింగ్ కంటే ఆస్ట్రేలియా బౌలింగ్ మెరుగ్గా ఉందన్నాడు. బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌లో ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు జరుగుతాయి. దీనిలో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. 

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

ఆసీస్‌ బలంగానే ఉంది.. కప్‌తోనే ఇంటికి వెళ్తాం: కోహ్లీ

నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?