Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Cyclone Gulab

"
Cyclone Gulab:Vizag Airport Flooded With Heavy Rain WaterCyclone Gulab:Vizag Airport Flooded With Heavy Rain Water
Video Icon

Cyclone Gulab:వరదనీటితో చెరువును తలపిస్తున్న వైజాగ్ విమానాశ్రయం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరందాటిన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  

Andhra Pradesh Sep 28, 2021, 10:54 AM IST

cyclone gulab:heavy rains lashed several Telangana districts on red alertcyclone gulab:heavy rains lashed several Telangana districts on red alert

cyclone gulab: తెలంగాణలో కుండపోత, స్థంభించిన జనజీవనం, రాకపోకలు బంద్


కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Telangana Sep 28, 2021, 9:44 AM IST

cyclone gulab... today heavy rains continued in telanganacyclone gulab... today heavy rains continued in telangana

Cyclone Gulab: నేడు తెలంగాణలో భారీ వర్షాలు... ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఇవాళ(మంగళవారం) కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Telangana Sep 28, 2021, 9:39 AM IST

Cyclone Gulab:Telangana Government announces holiday on sep 28Cyclone Gulab:Telangana Government announces holiday on sep 28

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: రేపు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ (KCR) సీఎస్ సహా ఉన్నతాధికారులతో తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు.  మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.

Telangana Sep 27, 2021, 9:18 PM IST

Visakhapatnam airport flooded after heavy rainfallVisakhapatnam airport flooded after heavy rainfall

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: నీట మునిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్


ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Andhra Pradesh Sep 27, 2021, 6:52 PM IST

Cyclone gulab: heavy rains lash in HyderabadCyclone gulab: heavy rains lash in Hyderabad

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం

పాతబస్తీలోని ప్రధాన రోడ్లపై నడుము లోతు నీళ్లు చేరుకొన్నాయి. దీంతో తమ గమ్యస్థానాలు చేరుకొనేందుకు ప్రయాణీకులు బస్సు టాప్ నిలబడి ప్రయాణం చేస్తున్నారు.

Telangana Sep 27, 2021, 5:47 PM IST

Cyclone Gulab : Flood like situation in Telugu States owing to heavy downpourCyclone Gulab : Flood like situation in Telugu States owing to heavy downpour
Video Icon

News Express: సైక్లోన్ గులాబ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం ... గుర్రపుబండిపై ఎమ్మెల్యేలు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Andhra Pradesh Sep 27, 2021, 5:01 PM IST

TDP Chief Chandra babu asks TDP workers to help people in gulab cyclone affected areasTDP Chief Chandra babu asks TDP workers to help people in gulab cyclone affected areas

Cyclone Gulab: టిడిపి శ్రేణులు సాయానికి ముందుకురావాలి: చంద్రబాబు పిలుపు

గులాబ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తోచిన సాయం చేయాలని టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. 

Andhra Pradesh Sep 27, 2021, 4:45 PM IST

cyclone gulab... present situation at simhacham templecyclone gulab... present situation at simhacham temple

Cyclone Gulab:భారీ వర్షాలు...వరదనీటితో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్లమార్గం(వీడియో)

గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం వద్ద వరదనీటి ప్రవాహం జలపాతాన్ని తలపిస్తోంది. 

Andhra Pradesh Sep 27, 2021, 2:37 PM IST

Cyclone Gulab:Telangana CM phoned to Chief secretary Somesh kumarCyclone Gulab:Telangana CM phoned to Chief secretary Somesh kumar

Cyclone Gulab:ఢిల్లీ నుండి సీఎస్ సోమేష్ కి కేసీఆర్ ఫోన్, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఈ నెల 24వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్  ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.  గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయమై కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Telangana Sep 27, 2021, 2:28 PM IST

Cyclone Gulab... AP CM YS Jagan Video Conference with District Collectors and officersCyclone Gulab... AP CM YS Jagan Video Conference with District Collectors and officers

Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... మృతికి రూ.5లక్షలు, బాధితులకు వెయ్యి: సీఎం జగన్ ప్రకటన

గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. 

Andhra Pradesh Sep 27, 2021, 2:10 PM IST

women killed as heavy rain lashes Visakhapatnamwomen killed as heavy rain lashes Visakhapatnam

Cyclone Gulab:విశాఖలో వర్ష భీభత్సం... కొండచరియలు విరిగిపడి మహిళ దుర్మరణం (వీడియో)

గులాబ్ తుఫాను కారణంగా విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కొండచరియలు విరిగి ఇంటిపైపడి ఓ మహిళ దుర్మరణం చెందింది.  

Andhra Pradesh Sep 27, 2021, 1:17 PM IST

cyclone gulab... very heavy rains in telangana next 48 hourscyclone gulab... very heavy rains in telangana next 48 hours

Cyclone Gulab: తెలంగాణకు పొంచివున్న ముప్పు... మరో 48గంటలు భారీ నుండి అతిభారీ వర్షాలు

గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా మరో 48గంటలపాటు ఇవి కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Telangana Sep 27, 2021, 12:29 PM IST

Cyclone Gulab...Bridge collapses in west godavari as heavy rainsCyclone Gulab...Bridge collapses in west godavari as heavy rains

Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... కొట్టుకుపోతున్న వంతెనలు, విరిగిపడుతున్న చెట్లు (వీడియో)

గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదాలు సంబవిస్తున్నాయి. వరదనీటి ఉద్రుతికి వంతెనలు కూలిపోవడం, ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం జరుగుతోంది. 

Andhra Pradesh Sep 27, 2021, 11:37 AM IST

Cyclone Gulab : Impact area, expected trajectory and other details updatesCyclone Gulab : Impact area, expected trajectory and other details updates

Cyclone Gulab Effect : తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వాన..

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో విషాదం చోటుచేసుకుంది ఇంటిపై కొండచరియలు విరిగి పడటంతో ఓ మహిళ మృతి చెందింది.  పెందుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్ నాయుడు తోట ప్రాంతాలు నీటమునిగాయి. 

Andhra Pradesh Sep 27, 2021, 10:30 AM IST