వైసిపి నేత జగన్ మాట్లాడినా, కొట్లాడిన ఒక స్టయిల్ అలవాటు చేసుకున్నారుఅందరు నేతల్లాగే జగన్ సొంత శైలి చాలా సులభంగా రూపొందించుకున్నారుఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఒక యువకుడు అనుకరిస్తున్నాడువీడియో చూడండి

ప్రతి వ్యక్తికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రతి చోటా అది తొంగిచూస్తూ ఉంటుంది.ఎన్టీయార్, వైఎస్ ఆర్, చంద్రబాబు నాయుడు... ఇపుడు తాజాగా జగన్, లోకేశ్ ల బాడీ లాంగ్వేజ్ బాగా చర్చనీయాంశమవుతున్నది. ఎపి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక మయిన బాడీ లాంగ్వేజ్ ని అలవాటు చేసుకున్నారు. దీన్ని సులభంగా ప్రజలు పట్టేశారు. అనుకరిస్తున్నారు. జగన్ హావభాావాలను చక్కగా అర్థం చేసుకున్నఒక యువకుడు ఇల్లే వేదికగా ఆయన్ని అనుకరిస్తున్నాడు. వీడియో చూడండి.