రాంచరణ్ తేజ్ ను ఉద్దేశించి యండమూరి మాట్లాడిన వీడియో.

ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా బ్రదర్ నాగుబాబు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరమర్శలు చేసిన విషయం తెలిసిందే.

రాం చరణ్ తేజ్ స్థాయిని తగ్గించేలా యండమూరి మాట్లాడారని నాగుబాబు ఫైర్ అయ్యారు.

ఇంతకీ యండమూరి తన వ్యక్తిత్వ వికాస ప్రసంగంలో రాంచరణ్ గురించి ఏమన్నారు..

ఈ వీడియో లో చూడండి.