మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి.. (వీడియో)

మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి.. (వీడియో)

అత్యంత అమానవీయంగా ఆమెను ఓ కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. దుర్భాషలాడారు. ఉత్తర ప్రదేశ్ లోని  బాలాసోర్‌ జిల్లా సిమ్యులా పరిధిలోని చందన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళపై దాడి చేస్తు్న్న దృశ్యాలను కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో సదరు ఉదంతం వెలుగులోకి వచ్చింది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page