హైవే మీద వొళ్లు మరిచిపోతే ఏంజరుగుతుందో చూడండి ( వీడియో )

First Published 11, Apr 2018, 6:01 PM IST
what happens when a foolish driver stops car in the middle of highway
Highlights
హైవే మీద వొళ్లు మరిచిపోతే ఏంజరుగుతుందో చూడండి ( వీడియో )

హైవే మీద అలర్ట్ గా లేకుంటే ఏమవుతుంది?  ఒక్కొక్కసారి మీకేమీ కాకపోవచ్చు.కాని, మీ వెనకవున్నవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. చైనాలో ఒక హైవే మీద  ఏం జరిగిందో చూడండి. హైవే మీది నుంచి బయటకు పోవాలనుకున్నమనిషి తన దారి చూసుకోలేదు. దాటి వచ్చాడు. తర్వాత రోడ్డు మీద కారాపి తీరుబడిగా ఎలా పోవాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. వెనక వేగంగా వచ్చే వాహానాల గురించి అతగాడు ఆలోచించనే లేదు. ఆయన చేసిన తప్పు వల్ల ఏం జరిగిందో చూడండి. ఈ వీడియో ఏప్రిల్ 10 తేదీన షాంగైలిస్టులో అచ్చయింది....

loader