పోలీసుల మీద పళ్లు పటపట కొరికిన బికామ్ ఫిజిక్స్ జలీల్ ఖాన్ (వీడియో)

First Published 18, Apr 2018, 1:04 PM IST
vijayawada police fall victim to the  ire of bcom physics jaleel khan
Highlights

ముఖ్యమంత్రి మళ్లీ చంద్రబాబు నాయుడే, మీ అంతు చూస్తా,’’ అంటూ పళ్లు పట పట్ కొరికాడు. 

బికామ్ ఫిజిక్స్ జలీల్ ఖాన్ ఇప్పుడు రాజకీయల్లో తిట్ల కెమిస్ట్రీకి మళ్లుకున్నాడు. కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర సందర్భంగా నిరసన వ్యక్తం చేసేందుకు జలీల్ ఖాన్ మందీ మార్బలంతో రోడ్డెక్కాడు.  అయితే,  పోలీసులు ఆయన్ని అడ్డగించి అగ్రహం తెప్పించారు.  అంతే, ఎస్సై మీద ఆయన తిట్ల కెమిస్ట్రి ప్రయోగించాడు. ‘నువ్వు జగన్ - - - కుడుస్తున్నావా, నా కొడకల్లారా కాబోయే ముఖ్యమంత్రి మళ్లీ చంద్రబాబు నాయుడే, మీ అంతు చూస్తా,’’ అంటూ పళ్లు పట పట్ కొరికాడు. జలీల్ ఖాన్ తిట్ల వర్షం తడిచిపోయినా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏమీ చేయలేక పోయారు. దటీజి బీకామ్ ఫిజిక్స్ జలీల్ బాయ్.

 

loader