ఓ మై గాడ్ చిన్న పిల్లల రూమ్ లో పాము ! ( వీడియో )

First Published 12, Apr 2018, 6:04 PM IST
venomous snake hides among child toys in australia
Highlights
ఓ మై గాడ్ చిన్న పిల్లల రూమ్ లో పాము ( వీడియో )

మామూలు పాములను చూస్తేనే పెద్దలు కూడా దడుసుకుంటారు. మరి.. తను ఆడుకునే బొమ్మల మధ్య అత్యంత విషపూరితమైన పాము సంచరిస్తే ఇంకేమైనా ఉందా ? మళ్లీ తన రూమ్‌లో ఆ ఆటబొమ్మల మధ్య ఉన్న ఆ పాము జోలికి వెళ్లలేదు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వాళ్లు రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వెంటనే అక్కడికి చేరుకొని దాన్ని పట్టుకొని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. దీంతో పాము కథ సుఖాంతమైంది.

 

 

loader