* నిన్న 62,976 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి   మొక్కు చెల్లించుకున్నారు.* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.19కోట్లు

ఈరోజు ఆదివారం
 11.06.2017 ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శననం కోసం 31
కంపార్ట్ మెంట్లలో
భక్తులువేచివున్నారు.

* సర్వదర్శనానికి 12
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం 
ద్వారా తిరుమలకి 
చేరుకున్న భక్తులు * 26*
కంపార్ట్ మెంట్లలలో 
వేచివున్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 9 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 10 న 
96,173 మంది 
భక్తులకి స్వామివారి 
ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
* నిన్న 62,976 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి 
మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.19కోట్లు.