ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్సు మార్చాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ రోజు గుడివాడలో వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు.