ఈ రోజు సోమవారం నాడు సర్వదర్శననం కోసం 22  కంపార్ట్ మెంట్లలో  భక్తులువేచివున్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

ఈరోజు సోమవారం తిరుమల సమాచారం

* సర్వదర్శననం కోసం 22
కంపార్ట్ మెంట్లలో
భక్తులువేచివున్నారు.

* సర్వదర్శనానికి 10
గంటల సమయం
 ‌‌‌‌ పడుతుంది.

* కాలినడక మార్గం 
ద్వారా తిరుమలకి 
చేరుకున్న భక్తులు 12
కంపార్ట్ మెంట్లలలో 
వేచివున్నారు.

* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 6 గంటల
స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 18 న 
99,487 మంది 
భక్తులకి స్వామివారి 
ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌