* సర్వదర్శనం కోసం 24 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. * నిన్న స్వామివారి హుండీ  ఆదాయం ₹: 2.90కోట్లు

***తిరుమల సమాచారం ***

* ఈ రొజు గురువారం 
   22.06.2017
   

* సర్వదర్శనం కోసం 24
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 8
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 8 కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 6 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 21 న
   85,167 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 41,125 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 2.90కోట్లు