చిరంజీవి డ్యాన్స్ లో కుమ్ముతుంటే... ఈ టీచర్ ఇంగ్లిష్ లో కుమ్ముతున్నాడు
మనకు ఇంగ్లిష్ చానెల్ ఈదడం వచ్చేమో కానీ, ఇంగ్లిష్ మాత్రం అంతగా రాదు... ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీ చేసినా మన సత్తా అంతంతే అని పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయినా మన టీచర్లకు ఇంగ్లిష్ వస్తే కదా మనకు బాగా రావడానికి .... యదా టీచర్... తథా స్టూడెంట్... కానీ, నిజంగా ఇలాంటి ఇంగ్లిష్ టీచర్ మనకు దొరకుంటేనే...
ఏకంగా ఇంగ్లాండ్ లోనే స్పొకెన్ ఇంగ్లిష్ క్లాస్ లు పెట్టేవాళ్లం.. ప్చ్... గొప్ప అవకాశం మిస్సైంది...
కావాలంటే చూడండి... చిరంజీవి డ్యాన్స్ లో కుమ్ముతుంటే... ఈ టీచర్ ఇంగ్లిష్ లో ఏలా కుమ్ముతున్నాడో..
http://newsable.asianetnews.tv/video/epic-way-of-teaching-grammar
