ఇది వింటే మీకు కళ్లు తిరగొచ్చు...ఒక్క ఇంటర్నెట్ సెకండ్ ప్రపంచంలో ఏమవుతున్నదో తెలుసా....

  • 9 లక్షలు ఫేస్ బుక్ లాగిన్ లు అవుతాయి.
  • 16 మిలియన్ వాట్సాప్ టెక్స్ట్ మేసేజ్ లు పంపిణీ అవుతాయి.
  •  4.1 మిలియన్ యు-ట్యూబ్ వీడియోలను వీక్షిస్తారు
  • గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లనుంచి 342,000 యాప్స్ డౌన్ లోడవుతాయి.
  • 46,200 ఇస్టాగ్రామ్ పోస్టులు అప్ లోడ్ అవుతాయి.
  • 452,000 ట్విట్టర్ ట్వీట్స్ పుడతాయి.
  • 990,000 టిండర్ స్వైప్స్ జరుగుతాయి.
  • 156 మిలియన్ ఇ-మెయిళ్లు ప్రసారమవుతాయి.
  • స్పోటిఫై నుంచి 40,000 గంటల సంగీతం వింటారు.
  • అమెజాన్-ఇకో నుంచి 50 వాయిస్ ఫస్ట్ డివైస్ లు పార్సిల్ అవుతాయి.
  • లింక్ డ్ ఇన్ లో 120కొత్త అకౌంట్లు నమోదవుతాయి.
  • మెసేంజర్ ద్వారా 15,000 జిఐఎఫ్ పంపిణీ అవుతాయి.
  • 1.8 మిలియన్ స్నాప్స్ క్రియోటవుతాయి.
  • 751.522 మిలియన డాలర్లు ఆన్ లైన్ ఖర్చుచేస్తారు.
  • 70,017 గంటల సినిమాలను నెట్ ఫ్లిక్స్ లో చూస్తారు.
  • గూగూల్ లో 3.5 మిలియన్ల సర్చ్ ప్రశ్నలేస్తారు.

(వర్ల్ డ్ ఎకనమిక్ ఫోరం డేటా)