ఒకపుడు తిరుమలకి ఘాట్ రోడ్ లో ఎడ్ల బండి మీద వెళ్లే వారువృద్ధులను కావడి మీద తిరుమలకు మోసుకెళ్లేవారుపుష్కరిణి ఫుల్ గా స్వచ్ఛమయిన నీళ్లతో నిండి ఉండిందిఇంత రద్దీ రోడ్ల మీదగాని, దర్శనంలో గాని కనిపించేదే కాదు, 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఒకపుడు తిరుమలకి ఘాట్ రోడ్ లో ఎడ్ల బండి మీద వెళ్లే వారు.వృద్ధులను కావడి మీద తిరుమలకు మోసుకెళ్లేవారు.పుష్కరిణి ఫుల్ గా స్వచ్ఛమయిన నీళ్లతో నిండి ఉండింది.ఇంత రద్దీ రోడ్ల మీదగాని, దర్శనంలో గాని కనిపించేదే కాదు. అరుదైన నాాటి చిత్రాలతో రూపొందిన వీడియో ఇది.