(వీడియో) డబ్బుకోసం తండ్రిని ఇలా చంపేస్తున్నారు

This is how son brutally killed father in Karnataka
Highlights

పోలీసులు ఈ ఘటనపై స్పందించి కేసు నమోదు చేశారు.

ఈ వీడియో చూస్తే కళ్లు చెమర్చాల్సిందే. కన్నతండ్రినే డబ్బు కోసం  కడతేర్చడానికి వెనకాడలేదు ఈ దుర్మార్గులు.

 

కర్ణాటకలోని బగల్కొటే లో ఈ దారుణం చోటు చేసుకుంది.

 

ఆస్తి పంపకాల్లో తమకు అన్యాయం చేశాడని కన్నతండ్రినే ఓ కొడుకు ఇలా చావబాదాడు. దానికి సోదరుడు వంతుపాడాడు.

 

అయితే పోలీసులు ఈ ఘటనపై స్పందించి కేసు నమోదు చేశారు. బాధితుడి సోదరుడు, కుమారుడుపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేశారు.

http://newsable.asianetnews.tv/video/property-row-this-is-how-son-brutally-killed-father-in-karnataka

loader