సెక్స్ విషయంలో.. చాలా మందికి చాలా ఫాంటసీలు ఉంటాయి. ముఖ్యంగా పోర్న్ చిత్రాలు చూసేవారిలో ఎక్కువగా ఊహల్లో తేలిపోతుంటారు. పోర్న్ లో చూసినట్టుగానే  తమ భాగస్వామితో చేయాలని అనుకుంటారు. చాలా మంది నిజజీవితంలోనూ వాటిని ప్రయత్నిస్తుంటారు. అయితే.. వాటిల్లో కొన్ని భంగిమలు చాలా ప్రమాదకమరని చెబుతున్నారు నిపుణులు.  ఈ ప్రమాదకర భంగిమలు ప్రయత్నిస్తే.. శరీరానికి గాయాలవ్వడంతోపాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దామా..

1.ఈగర్ చెఫ్..

ఈ భంగిమ చాలా ప్రమాదకరం. దీనిలో.. మహిళ బల్లపై కూర్చొని ఉండగా.. పురుషుడు నిలబడి ఉంటాడు. ఈ భంగిమలో సెక్స్ చేస్తే పురుషుడి కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పురుషాంగానికి కూడా గాయం అయ్యే అవకాశం ఉంది.

2.కౌగర్ల్..

చాలా మంది పురుషులు ఈ భంగిమ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే.. ఇది అంత మంచిదేమీ కాదు అంటున్నారు నిపుణులు. దీనిలో పురుషుడు కింద.. మహిళ పైన ఉండి సెక్స్ చేస్తారు. దీని కారణంగా.. పురుషాంగం వంగిపోయే ప్రమాదం ఉంది.

3.పోగో స్టిక్..

ఈ భంగిమలో పురుషుడు స్త్రీని ఎత్తుకొని సెక్స్ చేస్తాడు. స్త్రీ బరువంతా మోస్తూ సెక్స్ చేయడం వల్ల నడుము పట్టేసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగానూ ఈ సమస్య వేధించే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

4.డాగీ స్టైల్..


పోర్న్ సినిమాలు చూసేవారికి ఈ భంగిమ గురించి  బాగా అవగాహన ఉంటుంది. అయితే.. ఇది కూడా చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. దీనివల్ల స్త్రీ, పురుషులు ఇద్దరీ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీ జననాంగంలో గాయాలయ్యే ప్రమాదం ఉంది.