లక్ష రూపాయలు జరిమానా (వీడియో)

scr fires contractor tea toilet water
Highlights

ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయగా..అది కాస్తా వైరల్ అయింది.

 

రైల్వే టీ వ్యాపారి రైలు టాయిలెట్ లో నీటిని నింపి టీ క్యాన్లను బయటకు తెస్తున్న వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బాత్‌రూం నీళ్లను టీ క్యాన్‌లో కలిపిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఈ ఘటన 2017 డిసెంబర్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది.  

 ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయగా..అది కాస్తా వైరల్ అయింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 

 

 

 

loader