కస్టమర్ ఇచ్చిన రూ.30 కోసం ఇద్దరు వెయిటర్లు కొట్టుకున్నారు. అందులో ఒకరు మరణించారు.
30 రూపాయిలు ఓ నిండు ప్రాణాన్ని బలగొంది. హైదరాబాద్ పాతబస్తీలోని స్పైసీ బావర్చిలో దారుణం చోటు చేసుకుంది.కస్టమర్ ఇచ్చిన టిప్ తనకంటే తనకే నని ఇద్దరు వెయిటర్లు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజు సృహతప్పి పడిపోయాడు. అతడితో గొడవపడిన కమలేష్ అనే వెయిటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
