అన్నప్రసాదానికి విరాళం హైదరాబాద్ కి చెందిన రాజ్యలక్ష్మి అందజేశారు.

శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్ట్ కి ఈరోజు రూ.25లక్షల విరాళం అందజేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

హైదరాబాద్ కి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి ఈ విరాళాన్ని అందజేశారు. దీనిని డీడీ రూపంలో శనివారం

తిరుమల జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు కి ఆమె అందజేశారు.