సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Rowdy sheeter murdered near secunderabad railway station
Highlights

సికింద్రాబాద్ లో ఇవాళ ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఓ రౌడీ షీటర్ ను అత్యంత దారుణంగా హతమార్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రేతి ఫైల్ బస్టాండ్ లో ఈ దారుణం జరిగింది. బస్ స్టాప్ ఎదురుగా నడి రోడ్డుపై ఫారిద్ అనే రౌడీ షీటర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి, కర్రలతో దాడిచేసి దారుణంగా హత్య చేసారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రౌడీ షీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృదదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

loader