బెంగళూరు పోలీసాఫీసర్ రూప మీద వేటుపడింది

First Published 17, Jul 2017, 1:27 PM IST
Roop pays wages for daring report on corruption Parappana Agrahara jail
Highlights

కర్నాటక జైళ్ల శాఖ డిఐజి రూప బదిలి

శశికళ లంచం అభియోగం దెబ్బ

ట్రాఫిక్ విభాగంలో కొత్త పోస్టింగ్

బెంగుళూరు సెంట్రల్ జైల్లో శశికళ  స్పెషల్ కిచెన్ బయటపెట్టిన కర్నాటక  జైళ్ల డిఐజి డి రూపమీద వేటుపడింది. ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళ నుంచి రెండు కోట్ల లంచం తిని స్పెషల్ కిచెన్ ఏర్పాటుచేయించారని రూప ఒక నివేదిక తయారు చేశారు.  అంతేకాదు, జైళ్ల శాఖ డిజిపి సత్యనారాయణ కూడా ఒక లబ్దిదారు అని అమె పేర్కొన్నారు.

ఇదెక్కడ తగిలిందో ఏమో ప్రభుత్వ ఆమె జైళ్ల శాఖ నుంచి బదిలీ చేసింది. రూప ట్రాఫిక్ విభాగానికి మార్చారు.

.
 

loader